Skip to content

Latest commit

 

History

History
8 lines (8 loc) · 1.93 KB

telugu.md

File metadata and controls

8 lines (8 loc) · 1.93 KB

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశం లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001 ) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ, బెంగాలీ తర్వాత మూడవ స్థానములోను నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.[2] మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది. అసలు కథ ఏంటంటే ఇది కేవలం మనకు గిట్ మరియు గిట్ హబ్ గురించి నేర్చుకునేందుకు ఏర్పాటు చేసిన కథ మాత్రమే. అందుచేత ఇందులో ఏ అర్థాలూ వెతకొద్దు ప్లీజ్. చేతనయితే మీరు కూడా కొన్ని లైన్లు వ్రాసి బాగా నేర్చుకోండి. Click here